(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.177. అధ్యాయః 177
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మాంసభక్షణాభక్షణయోః క్రమేణ నిందాప్రశంసనే॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

అహింసా పరమో ధర్మ ఇత్యుక్తం బహుశస్త్వయా।
శ్రాద్ధేషు చ భవానాహ పితౄణాం మాంసమీప్సితం॥ 13-177-1(88476)
మాంసైర్బహువిధైః ప్రోక్తస్త్వయా శ్రాద్ధవిధిః పురా।
అహత్వా చ కుతో మాంసమేవమేతద్విరుధ్యతే॥ 13-177-2(88477)
జాతో నః సంశయో ధర్మే మాంసస్య పరివర్జనే।
దోషో భక్షయత కః స్యాత్కశ్చాభక్షయతో గుణః॥ 13-177-3(88478)
హత్వా భక్షయతో వాఽపి పరేణోపహృతస్య వా।
హన్యాద్వా యః పరస్యార్థే క్రీత్వా వా భక్షయేన్నరః॥ 13-177-4(88479)
ఏతదిచ్ఛామి తత్త్వేన కథ్యమానం త్వయాఽనఘ।
నిశ్చయేన చికీర్షామి ధర్మమేతం సనాతనం॥ 13-177-5(88480)
కథమాయురవాప్నోతి కథం భవతి సత్వవాన్।
కథమవ్యంగతామేతి లక్షణ్యో జాయతే కథం॥ 13-177-6(88481)
భీష్మ ఉవాచ। 13-177-7x(7381)
మాంసస్యాభక్షణాద్రాజన్యో ధర్మః కురునందన।
తం మే శృణు యథాతత్త్వం యశ్చాస్య విధిరుత్తమః॥ 13-177-7(88482)
రూపమవ్యంగతామాయుర్బుద్ధిం సత్వం బలం స్మృతిం।
ప్రాప్తుకామైర్నరైర్హింసా వర్జనీయా కృతాత్మభిః॥ 13-177-8(88483)
ఋషీణామత్ర సంవాదో బహుశః కురునందన।
బభూవ తేషాం తు మతం యత్తచ్ఛృణు యుధిష్ఠిర॥ 13-177-9(88484)
యో యజేతాశ్వమేధేన మాసిమాసి యతవ్రతః।
వర్జయేన్మధు మాంసం చ సమమేతద్యుధిష్ఠిర॥ 13-177-10(88485)
సప్తర్షయో వాలఖిల్యాస్తథైవ చ మరీచిపాః।
మాంసస్యాభక్షణం రాజన్ప్రశంసంతి మనీషిణః॥ 13-177-11(88486)
న భక్షయతి యో మాంసం న చ హన్యాన్న ఘాతయేత్।
తన్మిత్రం సర్వభూతానాం మనుః స్వాయంభువోఽబ్రవీత్॥ 13-177-12(88487)
అధృష్యః సర్వభూతానాం విశ్వాస్యః సర్వజంతుషు।
సాధూనాం సంమతో నిత్యం భవేన్మాంసం వివర్జయన్॥ 13-177-13(88488)
స్వమాంసం పరమాంసేన యో వర్ధయితుమిచ్ఛతి।
అవిశ్వాస్యోఽవసీదేత్స ఇతి హోవాచ నారదః॥ 13-177-14(88489)
దదాతి యజతే చాపి తపస్వీ చ భవత్యపి।
మధుమాంసనివృత్త్యేతి ప్రాహ చైవం బృహస్పతిః॥ 13-177-15(88490)
మాసిమాస్యశ్వమేధేన యో యజేత శతం సమాః।
న ఖాదతి చ యో మాంసం సమమేతన్మతం మమ॥ 13-177-16(88491)
సదా యజతి సత్రేణ సదా దానం ప్రయచ్ఛతి।
సదా తపస్వీ భవతి మద్యమాంసవివర్జనాత్॥ 13-177-17(88492)
సర్వే వేదా న తత్కుర్యుః సర్వే యజ్ఞాశ్చ భారత।
యో భక్షయిత్వా మాంసాని పశ్చాదపి నివర్తతే॥ 13-177-18(88493)
`భక్షయిత్వా నిమిత్తేఽపి దుష్కరం కురుతే తపః।'
దుష్కరం చ రసజ్ఞేన మాంసస్య పరివర్జనం।
చర్తుం వ్రతమిదం శ్రేష్ఠం సర్వప్రాణ్యభయప్రదం॥ 13-177-19(88494)
సర్వభూతేషు యో విద్వాందదాత్యభయదక్షిణాం।
దాతా భవతి లోకే స ప్రాణానాం నాత్ర సంశయః।
ఏవం వై పరమం ధర్మం ప్రశంసంతి మనీషిణః॥ 13-177-20(88495)
ప్రాణా యథాఽఽత్మనోఽభీష్టా భూతానామపి వై తథా।
ఆత్మౌపంయేన గంతవ్యం బుద్ధిమద్భిః కృతాత్మభిః॥ 13-177-21(88496)
వికీర్ణకర్ణకేనాపి తృణమస్పందనే భయం।
కిం పునర్హన్యమానానాం తరసా జీవితార్థినాం।
అరోగాణామపాపానాం పాపైర్మాంసోపజీవిభిః॥ 13-177-22(88497)
మృత్యుతో భయమస్తీతి శంకాయాం దుఃఖముత్తరం।
ధర్మస్యాయతనం తస్మాన్మాంసస్య పరివర్జనం॥ 13-177-23(88498)
అహింసా పరమో ధర్మస్తథాఽహింసా పరం తపః।
అహింసా పరమం సత్యం తతో ధర్మః ప్రవర్తతే॥ 13-177-24(88499)
న హి మాంసం తృణాత్కాష్ఠాదుపలాద్వాఽపి జాయతే।
హత్వా జంతుం తతో మాంసం తస్మాద్దోషస్తు భక్షణే॥ 13-177-25(88500)
స్వాహాస్వాధామృతభుజో దేవాః సత్యార్జవప్రియాః।
రాక్షసేంద్రభయాన్ముక్తాః సర్వభూతపరాయణాః॥ 13-177-26(88501)
కాంతారేష్వథ ఘోరేషు దుర్గేషు గహనేషు చ।
రాత్రావహని సంధ్యాసు చత్వరేషు సభాసు చ॥ 13-177-27(88502)
ఉద్యతేషు చ శస్త్రేషు మృగవ్యాలహతేషు చ।
అమాంసభక్షణాద్రాజన్న భయం తేషు విద్యతే॥ 13-177-28(88503)
శరణ్యః సర్వభూతానాం విశ్వాస్యః సర్వజంతుషు।
అనుద్వేగకరో లోకే న చాప్యుద్విజతే సదా॥ 13-177-29(88504)
యది చేత్స్వాదకో న స్యాన్న తదా ఘాతకో భవేత్।
ఘాతకః ఖాదకార్థాయ తద్ధాతయతి వై నరః॥ 13-177-30(88505)
అభక్ష్యమేతదితి వై ఇతి హింసా నివర్తతే।
ఖాదకక్రమతో హింసా మృగాదీనాం ప్రవర్తతే॥ 13-177-31(88506)
యస్మాద్గ్రసతి చైవాయుర్హింసకానాం మహాద్యుతే।
తస్మాద్వివర్జయేన్మాంసం య ఇచ్ఛేద్భూతిమాత్మనః॥ 13-177-32(88507)
త్రాతారం నాధిగచ్ఛంతి రౌద్రాః ప్రాణివిహింసకాః।
ఉద్వేజకాస్తు భూతానాం యథా వ్యాలమృగాస్తథా॥ 13-177-33(88508)
లోభాద్వా బుద్ధిమోహాద్వా బలవీర్యార్థమేవ చ।
సంసర్గాదథ పాపానామధర్మో రుచితో నృణాం॥ 13-177-34(88509)
స్వమాంసం పరమాంసేన యో వర్ధయితుమిచ్ఛతి।
ఉద్విగ్నరాష్ట్రే వసతి యత్ర యత్రాభిజాయతే॥ 13-177-35(88510)
ధన్యం యశస్యామాయుష్యం స్వర్గ్యం స్వస్త్యయనం మహత్।
మాంసస్యాభక్షణం ప్రాహుర్నియతాః పరమర్షయః॥ 13-177-36(88511)
ఇదం తు ఖలు కౌంతేయ శ్రుతమాసీత్పురా మయా।
మార్కండేయస్య వదతో యే దోషా మాంసభక్షణే॥ 13-177-37(88512)
యో హి ఖాదతి సాంసాని ప్రాణినాం జీవితైషిణాం।
సదా భవతి వై పాపః ప్రాణిహంతా తథైవ సః॥ 13-177-38(88513)
ధనేన క్రయికో హంతి ఖాదకశ్చోపభోగతః।
ఘాతకో వధబంధాభ్యామిత్యేష త్రివిధో వధః॥ 13-177-39(88514)
అఖాదన్ననుమోదంశ్చ భావదోషేణ మానవః।
యోఽనుమోదతి హన్యంతం సోఽపి దోషేణ లిప్యతే॥ 13-177-40(88515)
అధృష్యః సర్వభూతానామాయుష్మాన్నిరుజః సదా।
భవత్యభక్షయన్మాసం దయావాన్ప్రాణినామిహ॥ 13-177-41(88516)
హిరణ్యదానైర్గోదానైర్భూమిదానైశ్చ సర్వశః।
మాంసస్యాభక్షణే ధర్మో విశిష్ట ఇతి నః శ్రుతిః॥ 13-177-42(88517)
అప్రోక్షితం వృథామాసం విధిహీనం న భక్షయేత్।
భక్షయన్నిరయం యాతి నరో నాస్త్యత్ర సంశయః॥ 13-177-43(88518)
ప్రోక్షితాభ్యుక్షితం మాంసం తథా బ్రాహ్ంణకాంయయా।
అల్పదోషమితి జ్ఞేయం విపరితే తు లిప్యతే॥ 13-177-44(88519)
ఖాదకస్య కృతే జంతూన్యో హన్యాత్పురుషాధమః।
మహాదోషకరస్తత్ర ఘాతకో న తు ఖాదకః॥ 13-177-45(88520)
ఇజ్యాయజ్ఞశ్రుతికృతైర్యా మార్గైరబుధోఽధమః।
హన్యాజ్జంతూన్మాంసగృధ్నుః స వై నరకభాఙ్నరః॥ 13-177-46(88521)
భక్షయిత్వాఽపి యో మాంసం పశ్చాదపి నివర్తతే।
తస్యాపి సుమహాంధర్మో యః పాపాద్వినివర్తతే॥ 13-177-47(88522)
ఆహర్తా చానుమంతా చ విశస్తా క్రయవిక్రయీ।
సంస్కర్తా చోపభోక్తా చ ఘాతకాః సర్వ ఏవ తే॥ 13-177-48(88523)
ఇదమన్యత్తు వక్ష్యామి ప్రమాణం విధినిర్మితం।
పురాణముషిభిర్జుష్టం వేదేషు పరినిశ్చితం॥ 13-177-49(88524)
ప్రవృత్తిలక్షణే ధర్మే ఫలార్థిభిరభిద్రుతే।
యథోక్తం రాజశార్దూల న తు తన్మోక్షకారణం॥ 13-177-50(88525)
హవిర్యత్సంస్కృతం మంత్రైః ప్రోక్షితాభ్యుక్షితం శుచి।
వేదోక్తేన ప్రమాణేన పితౄణాం ప్రక్రియాసు చ।
ప్రవృత్తిధర్మిణా భక్ష్యం నాన్యథా మనురబ్రవీత్॥ 13-177-51(88526)
అస్వర్గ్యమయశస్యం చ రక్షోవద్భరతర్షభ।
విధిహీనం నరః పూర్వం మాంసం రాజన్న భక్షయేత్॥ 13-177-52(88527)
య ఇచ్ఛేత్పురుషోఽత్యంతమాత్మానం నిరుపద్రవం।
స వర్జయేత మాంసాని ప్రాణినామిహ సర్వశః॥ 13-177-53(88528)
శ్రూయతే హి పురాకల్పే నృణాం వ్రీహిమయః పశుః।
యేనాయజంత విద్వాంసః పుణ్యలోకపరాయణాః॥ 13-177-54(88529)
ఋషిభిః సంశయం పృష్టో వసుశ్చేదిపతిః పురా।
అభక్ష్యమపి మాంసం యః ప్రాహ భక్ష్యమితి ప్రభో॥ 13-177-55(88530)
ఆకాశాదవనిం ప్రాప్తస్తతః స పృథివీపతిః।
యస్తదేవ పునశ్చోక్త్వా వివేశ ధరణీతలం॥ 13-177-56(88531)
ప్రజానాం హితకామేన త్వగస్త్యేన మహాత్మనా।
ఆరణ్యాః సర్వదైవత్యాః ప్రోక్షితాస్తాపసైర్మృగాః॥ 13-177-57(88532)
క్రియా హ్యేవం న హీయంతే పితృదైవతసంశ్రితాః।
ప్రీయంతే పితరశ్చైవ న్యాయతో మాంసతర్పితాః॥ 13-177-58(88533)
ఇదం తు శృణు రాజేంద్ర మాంసస్యాభక్షణే గుణాః।
[అభక్షణే సర్వసుఖం మాంసస్య మనుజాధిప॥] 13-177-59(88534)
యస్తు వర్షశతం పూర్ణం తపస్తప్యేత్సుదారుణం।
యశ్చైవ వర్జయేన్మాంసం సమమేతన్మతం మమ॥ 13-177-60(88535)
కౌముద్యాస్తు విశేషేణ శుక్లపక్షే నరాధిప।
వర్జయేత్సర్వమాంసాని ధర్మో హ్యత్ర విధీయతే॥ 13-177-61(88536)
[చతురో వార్షికాన్మాసాన్యో మాంసం పరివర్జయేత్।
చత్వారి భద్రాణ్యాప్నోతి కీర్తిమాయుర్యశో బలం॥ 13-177-62(88537)
అథవా మాసమేకం వై సర్వమాంసాన్యభక్షయన్।
అతీత్య సర్వదుఃఖాని సుఖం జీవేన్నిరామయః॥ 13-177-63(88538)
వర్జయంతి హి మాంసాని మాసశః పక్షశోపి వా।
తేషాం హింసానివృత్తానాం బ్రహ్మలోకో విధీయతే॥] 13-177-64(88539)
మాంసం తు కౌముదం పక్షం వర్జితం పార్థ రాజభిః।
సర్వభూతాత్మభూతస్థైర్విదితార్థపరావరైః॥ 13-177-65(88540)
నాభాగేనాంబరీషేణ గయేన చ మహాత్మనా।
ఆయుషాఽథానరణ్యేన దిలీపరఘుసూనుభిః॥ 13-177-66(88541)
కార్తవీర్యానిరుద్ధాభ్యాం నహుషేణ యయాతినా।
నృగేణ విష్వగశ్వేన తథైవ శశబిందునా॥ 13-177-67(88542)
యువనాశ్వేన చ తథా శిబినౌశీనరేణ చ।
ముచుకుందేన మాంధాత్రా హరిశ్చంద్రేణ వా విభో॥ 13-177-68(88543)
సత్యం వదత మాఽసత్యం సత్యం ధర్మః సనాతనః।
హరిశ్చంద్రశ్చరతి వై దివి సత్యేన చంద్రవత్॥ 13-177-69(88544)
శ్యేనచిత్రేణ రాజేంద్ర సోమకేన వృకేణ చ।
రైవతే రంతిదేవేన వసునా సృంజయేన చ॥ 13-177-70(88545)
ఏతైశ్చాన్యైశ్చ రాజేంద్ర కృపేణ భరతేన చ।
దుష్యంతేన కరూశేన రామాలర్కనలైస్తథా।
విచకాశ్వేన నిమినా జనకేన చ ధీమతా॥ 13-177-71(88546)
ఐలేన పృథునా చైంవ వీరసేనేన చైవ హ।
ఇక్ష్వాకుణా శంభునా చ శ్వేతేన సగరేణ చ॥ 13-177-72(88547)
అజేన ధుంధునా చైవ తథైవ చ సుబాహునా।
హర్యశ్వేన చ రాజేంద్ర క్షుపేణ భరతేన చ॥ 13-177-73(88548)
ఏతైశ్చాన్యైశ్చ రాజేంద్రి పురా మాంసం న భక్షితం।
శారదం కౌముదం మాసం తతస్తే స్వర్గమాప్నువన్॥ 13-177-74(88549)
బ్రహ్మలోకే చ తిష్ఠంతి జ్వలమానాః శ్రియాఽన్వితాః।
ఉపాస్యమానా గంధర్వైః స్త్రీసహస్రసమన్వితాః॥ 13-177-75(88550)
తదేతదుత్తమం ధర్మమహింసాధర్మలక్షణం।
యే చరంతి మహాత్మానో నాకపృష్ఠే వసంతి తే॥ 13-177-76(88551)
మధు మాంసం చ యే నిత్యం వర్జయంతీహ ధార్మికాః।
జన్మప్రభృతి మద్యం చ సర్వ తే మునయః స్మృతాః॥ 13-177-77(88552)
ఇమం ధర్మమమాంసాదం యశ్చరేనచ్ఛ్రావయీత వా।
అపి చేత్సుదురాచారో న జాతు నిరయం వ్రజేత్॥ 13-177-78(88553)
పఠేద్వా చ ఇదం రాజఞ్శృణుయాద్వాఽప్యభీక్ష్ణశః।
అమాంసభక్షణవిధిం పవిత్రమృషిపూజితం॥ 13-177-79(88554)
విముక్తః సర్వపాపేభ్యః సర్వకామైర్మహీయతే।
విశిష్టతాం జ్ఞాతిషు చ లభతే నాత్ర సంశయః।
`అహింస్రో దానశీలశ్చ మధుమాంసవివర్జితః॥' 13-177-80(88555)
ఆపన్నశ్చాపదో ముచ్యేద్బద్ధో ముచ్యేత బంధనాత్।
ముచ్యేత్తథాఽఽతురో రోగాద్దుఃఖాన్ముచ్యేత దుఃఖితః॥ 13-177-81(88556)
తిర్యగ్యోనిం న గచ్ఛేత రూపవాంశ్చ భవేన్నరః।
ఋద్ధిమాన్వై కురుశ్రేష్ఠ ప్రాప్నుయాచ్చ మహద్యశః॥ 13-177-82(88557)
ఏతత్తే కథితం రాజన్మాంసస్య పరివర్జనే।
ప్రవృత్తౌ చ నివృత్తౌ చ విధానమృషినిర్మితం॥ ॥ 13-177-83(88558)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తసప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 177 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-177-18 నహి కృత్స్నో వేదస్తథా తద్బోధితా యజ్ఞాశ్చ పురుషం హింసాయాం పవర్తయంతి। కింతు పరిసంఖ్యావిధయా నివృత్తిమేవ బోధయంతీత్యర్థః॥ 7-177-33 వ్యాలమృగాః మాంసాదపశవః॥ 7-177-40 హన్యంతం హన్యమానం॥ 7-177-46 ఇజ్యా దేవపూజా యజ్ఞోఽశ్వమేధాదిస్తదర్థం శ్రుతికృతైర్మార్గైరుపాయైరబుధో యజ్ఞోపనిషదమజానన్మాంసగృధ్నుః। కేవలం యజ్ఞవ్యాజేన మాంసం భోక్తుకామః॥ 7-177-50 ప్రవత్తిలక్షణో ధర్మః ప్రజార్థిభిరుదాహృతః। యథోక్తం రాజశార్దూల నతు తన్మోక్షకాంక్షిణాం। ఇతి ఝ. పాఠః ॥ 7-177-57 ఆరణ్యాః ప్రోక్షితా ఇతి పర్యగ్నికృతానారణ్యానుత్సృజంతీతి శ్రుతేరారణ్యైర్యజ్ఞం కృత్వాపి తేషాం వధో న కృత ఇత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.